APTET రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు
నార్మలైజేషన్ ద్వారా మార్కులు కలవనున్నాయి.
పేపర్ కష్టంగా వచ్చిన వారికి మార్కులు కలవనున్నాయి.
దీని వలన క్వాలిఫై అవ్వని వారు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
14 తేదిన ఫైనల్ కీ విడుదల చెయ్యడం జరిగింది.
60% ఫలితాలు ఈ నెల 17 తేదిన వచ్చే అవకాశం
లేదంటే 20 తేదిన వచ్చే అవకాశం ఉంది. సాయంతం 8 గంటలకు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
ఫైనల్ కీ లో కూడా రెండు తప్పులు ఉండదంతో సరిచేసి మరల విడుదల చేయ్యడం జరిగింది.
మరిన్ని వెబ్‌స్టోరిల కొరకు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.
Click Here