ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గ్రామీణ బ్యాంక్ లో అనేక ఖాళీల భర్తీ జరుగుతుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూన్ 27, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలను కల్పిస్తారు.
అర్హత: బాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు లోకల్ బాష వచ్చిన వారు ( తెలుగు) , కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న లేక పోయిన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
జీతం: 20,000-30,000 వరకు ప్రారంభ జీతం
పూర్తి సమాచరం కొరకు మరియు అప్లై చేసుకొవడానికి క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.