Railway Group D పరీక్షలకు సర్వం సిద్దం 

17 నుంచి రైల్వే గ్రూఫ్-డి Phase-1 పరీక్షలు ( CBT )

ఇప్పటికే హల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థులు

అప్లై చేసి 3 సంవత్సరాల నిరీక్షణ

ఎట్ట కేలకు 17 నుంచి పరీక్షలు

60-63 మార్కులు సాధిస్తే విజయం వరిస్తుంది.

2018 నోటిఫికేషన్ కంటే తక్కువ పోటి ఉండే అవకాశం

మన సికింద్రాబాద్ జోన్ లో 9,328 ఖాళీలు 

సిలబస్ ప్రకారం చదవండి. ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ మిస్ కాకండి.

తెలియని బిట్స్ పెట్టక పోవడం మంచింది.

పర్సెంటెల్ ద్వారా ఎంపిక ఉంటుంది.

80 మార్కులు టార్గ్‌ట్ గా పెట్టుకుంటే మంచిది. మీకు బెస్ట్ ఆఫ్ లక్స్ తెలియజేస్తున్నాము. 

పరీక్ష లేదు

IRCTS South Central Zone లో ఉద్యోగాలు

జీతం 30,000 మన హైదరబాద్ లో లో ఇంటర్వ్యూలు 

Click Here