ఈ రోజు వైజాగ్ కి సంబంధించి రెండు నోటిఫికేషన్స్ మరియు ఏపి లోకలో అనేక ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
అందరికి నమస్కారం
మొదట నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి. నచ్చితే క్రింద కనిపిస్తున్న Click Here బటన్ మీద క్లిక్ చేసి పూర్తి గా తెలుసుకోండి.అధికారిక వెబ్‌సైట్ తో సహ అన్ని ఒపెన్ అవుతాయి
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, వైజాగ్ మరియు హైదరాబాద్ లలో పోస్టింగ్స్, జీతం 29,500